తిరుమల లడ్డూ కల్తీపై రమణ దీక్షితులు స్పందన (Video)

7189చూసినవారు
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై రమణ దీక్షితులు స్పందించారు. ‘దేవుడి ప్రసాదాల్లో కల్తీ జరగడం విచారకరం. లడ్డూల నాణ్యత సరిగా లేదని గతంలో అప్పటి టీటీడీ ఛైర్మన్, ఈవో దృష్టికి తీసుకెళ్లా. ప్రసాదాల పరిమాణాలు సరిగా లేవని చెప్పా. నాది ఒంటరి పోరాటం కావడంతో ఫలితం రాలేదు. దీంతో ఐదేళ్లు మహాపాపం జరిగిపోయింది’ అని రమణ దీక్షితులు తెలిపారు.

సంబంధిత పోస్ట్