కొత్త దర్శకుడితో రానా మూవీ?

75చూసినవారు
కొత్త దర్శకుడితో రానా మూవీ?
'విరాట పర్వం' వచ్చి రెండేళ్లవుతున్నా దగ్గుబాటి రానా మళ్లీ పూర్తి స్థాయి సినిమా చేయలేదు. ఇటీవలే ఆయన కొత్త దర్శకుడు కిశోర్ చెప్పిన కథకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మాణంలో అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ రెండేళ్లలో రానా ఎక్కువగా గెస్ట్ పాత్రల్లోనే కనిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్