‘రానా నాయుడు-2’.. వెంకటేశ్‌ను తిట్టడంపై రానా స్పందన

75చూసినవారు
‘రానా నాయుడు-2’.. వెంకటేశ్‌ను తిట్టడంపై రానా స్పందన
వెంకటేశ్, రానా హీరోలుగా నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు-2’ గురించి రానా ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు. “హిందీలో డబ్బింగ్ చెబుతుండగా మాటలు సాధారణంగా అనిపించాయి. కానీ, తెలుగు డబ్బింగ్‌కు వచ్చేసరికి బాబాయ్‌ను తిడుతున్నట్టుగా ఫీలయ్యాను. అప్పటికే వాటిని చెప్పి ఉండటం వల్ల చాలా గందరగోళంగా అనిపించింది. నటనలో కొన్నిసార్లు ఇలాంటి సన్నివేశాలు తప్పదని అప్పుడు స్పష్టమైంది” అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్