రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో మున్సిపల్ లో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కొరకై కాంగ్రెస్ నేతలు బిఆర్ఎస్ నేతల మధ్య లొల్లి మొదలైనట్లు స్థానిక నేతలు పేర్కొన్నారు. పదవి మాకు కావాలంటే మాకు కావాలంటూ టిఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ నేతలు గురువారం పెద్ద ఎత్తున గుమిగూడి ఒకరిపై మరొకరు సంచలన ఆరోపణలు చేసుకున్నట్లు తెలియజేశారు.