మాజీ సర్పంచులు అక్రమ అరెస్టు..!

64చూసినవారు
మాజీ సర్పంచులు అక్రమ అరెస్టు..!
గ్రామపంచాయతీలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలలో సర్పంచులు డబ్బులు వెచ్చించి నిర్మాణాలు చేయగా నేటికీ బిల్లులు రాకపోవడంతో, పెండింగ్ బిల్లులు చెల్లించాలని రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షులు లక్ష్మీ నరసింహ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం గాంధీయ మార్గంలో రాష్ట్ర సచివాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్న తాజా మాజీ సర్పంచ్లను అక్రమ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు.

సంబంధిత పోస్ట్