చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామంలో శ్రీ మైసమ్మ , పోచమ్మ అమ్మ వార్ల బోనాల పండుగ ఉత్సవాలలో భాగంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేనా భీమ్ భారత్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పార్టీ పాల్గొన్నారు.