కెసిఆర్ పాలనకు తిరుగులేదు: మాజీ మంత్రి

79చూసినవారు
గత ప్రభుత్వ కేసీఆర్ పాలనలో ప్రజలు పాలాభిషేకాలు చేశారని, కెసిఆర్ పాలనకు సాటి ఎవరు రారు అని కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన తీరుపై మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పలు విమర్శలు చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పట్టణ కేంద్రంలో నిర్వహించిన రైతు రుణమాఫీ నిరసన దీక్ష కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రసంగించారు. గత ప్రభుత్వ కెసిఆర్ పాలనను కొనియాడారు.

సంబంధిత పోస్ట్