చేవెళ్ల: రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

81చూసినవారు
చేవెళ్ల: రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ వారితో కలిసి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని శుక్రవారం చేవెళ్ల మండలములోని రావులపల్లి కూర్దు మరియు ఎర్లపల్లి గ్రామాలలో గల గ్రామ పంచాయతి కార్యాలయాలలో నిర్వహించడం జరిగింది. రావులపల్లి కూర్దు లో డా. కె. బి. ఈశ్వరి, డీన్ ఆఫ్ పీజీ స్టఢీస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

సంబంధిత పోస్ట్