చేవెళ్ల లో ఎస్ఓటి పోలీసుల దాడులు

81చూసినవారు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్ల పల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర లో రాత్రి సింగర్ మంగ్లీ బర్తడే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు 50 మంది వరకు కుటుంబ సభ్యులు సన్నిహితులు సినిమా ఇండస్ట్రీ వాళ్లు ఉన్నట్లు సమాచారం. 9 మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. బుధవారం తెల్లవారుజామున విశ్వాసనీయ సమాచారం మేరకు ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్