ప్రచారంలో దూసుకుపోతున్న గులాబీ దళం

85చూసినవారు
ప్రచారంలో దూసుకుపోతున్న గులాబీ దళం
త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారము రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొహినాబాద్ మండల పరిధిలోగల స్థానిక టిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో చేవెళ్ల టిఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ విఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్