అకాల వర్షాలు.... రైతన్నల కష్టాలు

64చూసినవారు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండల పరిధిలోగల పలు గ్రామాలలో ఆదివారం సాయంత్రం అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు పేర్కొన్నారు. ఈ అకాల భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనట్లు వాహనదారులకు బాటసారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ఈ వర్షం కారణంగా వాతావరణం చల్లబడ్డప్పటికీ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లటట్టుగా ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్