హయత్ నగర్ లో హైడ్రా కూల్చివేతలు

67చూసినవారు
హయత్ నగర్ మండల పరిధి కోహెడ లో ఆదివారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ప్లాట్లను కబ్జా చేసి భారీ ఫాంహౌస్ ను రియల్టర్లు నిర్మించారు. కోహెడ గ్రామంలో సర్వే నెంబర్ 951, 952లో 7.28 ఎకరాల భూమిని కబ్జా చేసి ఓ వ్యక్తి నిర్మాణం చేపట్టినట్లు 170 మంది ప్లాట్స్ ఓనర్లు హైడ్రాను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుతో ఆదివారం కూల్చివేతలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్