గడపగడపకు కాంగ్రెస్ ప్రచారం

85చూసినవారు
గడపగడపకు కాంగ్రెస్ ప్రచారం
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పెద్ద అంబర్పేట్ 4వ వార్డ్ కౌన్సిలర్ వడ్డేపల్లి విద్యా విజేందర్ రెడ్డి కోరారు. ఆదివారం ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి బంధువులతో కలిసి వడ్డేపల్లి విద్యా విజేందర్ రెడ్డి మైత్రి లహరి, నిత్య కాలనీలో గడపగడపకు కాంగ్రెస్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్