రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని వెలిజర్ల గ్రామ పరిధిలోని గొల్ల కుంట తండా, 75 లక్షల రూపాయలతో జిడీగడ్డ తండా బీటీ రోడ్డు ఒక కోటి 20 లక్షల వ్యయంతో చేపడుతున్న పనులను షాద్ నగర్ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గ్రామ అధ్యక్షులు వడ్యాల శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే గిరిజనుల అభివృద్ధి సాధ్యమని అన్నారు.