రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బండ్లగూడ డిపోలో గురువారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ వెంకటేశం తెలిపారు. సాయంత్రం 3 నుంచి 4 గంటలకు వరకు కార్యక్రమం కొనసాగుతుందని, ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు ఉన్న 9959224058 నంబర్ లో ఫిర్యాదు చేయవచ్చన్నారు.