ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ

52చూసినవారు
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల కేంద్రంలోని ఐకెపి సెంటర్ లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఏకరూప దుస్తులను మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సోమవారం అందజేశారు. పాఠశాల ప్రారంభం, జూన్ 12న విద్యార్థులందరికీ ఈ దుస్తులు పంపిణీ చేయవలసిందిగా మండల విద్యాధికారి సర్దార్ నాయక్ ప్రధానోపాధ్యాయులకు సూచించారు.

సంబంధిత పోస్ట్