లక్ష్మారెడ్డి పాలెం వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

61చూసినవారు
లక్ష్మారెడ్డి పాలెం వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక
లక్ష్మారెడ్డి పాలెం కాలనీ నూతన కార్యవర్గాన్ని కాలనీ సభ్యులు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది, గౌరవ అధ్యక్షులుగా రామ్మోహన్ రావు, అధ్యక్షులుగా గోవిందరెడ్డి, ప్రధాన కార్యదర్శి గా మజీద్ బాబా, ఉపాధ్యక్షులుగా ఉయ్యాల శివ నాగరాజు, రాజ్ కుమార్, సెక్రెటరీగా వినోదరాజు, జాయింట్ సెక్రెటరీగా సంపత్ గౌడ్, కోశాధికారిగా రవీందర్ మరియు కార్యవర్గ సభ్యులుగా అయితగోని అంజయ్య, శ్రీనాథ్ రెడ్డి, సతీష్ రెడ్డి, జాలచంద్రశేఖర్ శ్రీనివాసరావు పలువురు ఎన్నికయ్యారు.
Job Suitcase

Jobs near you