కుట్టు మిషన్లు పంపిణి చేసిన మాజీ జడ్పిటిసి

71చూసినవారు
కుట్టు మిషన్లు పంపిణి చేసిన మాజీ జడ్పిటిసి
మంచాల మండలం దాచుపల్లిలో గురువారం ప్రాథమిక పాఠశాల దుర్గాబాయి మహిళా శిశు సంక్షేమ వికాస కేంద్రము రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్ పద్మ గతంలో ఉచితంగా నిర్వహించిన మహిళలకు టైలరింగ్ శిక్షణలో ప్రావీణ్యం పొందిన 12 మంది మహిళలకు మంచాల మాజీ జెడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి తన సొంత ఖర్చులతో కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉపాధి అవకాశాలు ఎంచుకోవాలని తెలిపారు.