ఇబ్రహీంపట్నం: రేపు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన

71చూసినవారు
ఇబ్రహీంపట్నం: రేపు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన
మంచాల మండలంలోని బండలేమూర్ గ్రామంలో ఆదివారం 5కే రన్ నిర్వహించ నున్నట్లు మాజీ సర్పంచ్ మంగ శ్రీనివాస్ శనివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా యువత డ్రగ్స్, గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిస కాకుండా అవగాహన కల్పించనున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, మంచాల సీఐ మధు హాజరవుతారని తెలిపారు.

సంబంధిత పోస్ట్