బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం మాజీ శానసభ్యులు మంచి రెడ్డి కిషన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు జెర్కోని రాజు విద్యార్థి విభాగం అధ్యక్షులు మడుపు శివసాయి, పాతూరి రాజేష్, ఏనుగు భరత్ రెడ్డి, కొత్త గణేష్, దయ చారీ తదితరులు పాల్గొన్నారు.