ఇబ్రహీంపట్నం: మోసపూరిత కాంగ్రెస్ ను ఓడించాలి

78చూసినవారు
ఇబ్రహీంపట్నం: మోసపూరిత కాంగ్రెస్ ను ఓడించాలి
ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి విమర్శించారు. ఆ పార్టీ మోసాలను ఎండగట్టి ప్రజలను చైతన్య పరచాలని సూచించారు. గురువారం సాయంత్రం దండేటికార్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో సమన్వయంతో పని చేసి మోసపూరిత కాంగ్రెస్ ను ఓడించాలన్నారు.

సంబంధిత పోస్ట్