నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు జులై 2న రోజున ఉదయం 9గంటల నుండి సాయంత్రం 4-గంటల వరకు నిరుద్యోగ యువకులకు టీం లీజ్ హైదరాబాద్ వరుణ్ మోటార్స్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు కృపేష్ ఆదివారం తెలిపారు. 10వ తరగతి ఆపై ఉత్తీర్ణులైన వారు స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని 12నుండి 30 వేల వరకు వేతనం లభిస్తుంది అన్నారు.