ఇబ్రహీంపట్నంలో వర్షం

64చూసినవారు
ఇబ్రహీంపట్నంలో వర్షం
అబ్దుల్లాపూర్ మెట్ మండల్, తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని ఇంజాపూర్ గ్రామ పరిసర ప్రాంతంలో మంగళవారం ఒక్కసారిగా వర్షం కురిసింది. వర్షంతో పాటు ఈదురు గాలులు రావడంతో చిన్నా చితక వ్యాపారాలలో సామాగ్రి గాలికి కొట్టుకుపోవడంతో వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. కొద్దిపాటి వర్షానికే ఫ్లెక్సీలు సైతం గాలికి చినిగి రోడ్లపై పడడంతో పాటు రోడ్లపై నీళ్లు కూడా నిలిచాయి.

సంబంధిత పోస్ట్