యువజన కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి అందే మోహన్ తో కలిసి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ 6 ఎజెండా అంశాలపైన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు.