మంత్రి పదవి ఇవ్వకపోతే ఏ మొహం పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడగాలి? కొత్తగా వచ్చి కుప్పిగంతులు వేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం సరికాదు. వ్యక్తులు కాదు వాళ్ళ వ్యక్తిత్వం, విధేయత ముఖ్యం – కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సంచల వ్యాఖ్యలు చేశారు. కొత్తవారికి ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని హెచ్చరించారు.