ఎల్బీనగర్: ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని కేంద్రమంత్రికి వినతి

84చూసినవారు
ఎల్బీనగర్: ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని కేంద్రమంత్రికి వినతి
తెలంగాణ ఉద్యమకారుల తరపున కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఎల్బీనగర్, అంబర్ పేట్, రాజేంద్రనగర్ ఇతర ప్రాంతాల నేతలు ఆదివారం వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమర్ ఖాన్ గూడ నాయకులు ఖరాడి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్