ఎప్పటికప్పుడు చెత్త తొలగింపునకు చర్యలు: కార్పొరేటర్

63చూసినవారు
ఎప్పటికప్పుడు చెత్త తొలగింపునకు చర్యలు: కార్పొరేటర్
కాలనీలను ఆదర్శంగా తీర్చిదిద్దడంలో కాలనీల ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి అన్నారు. డివిజన్ లోని కాకతీయ కాలనీలో చెత్తను తొలగించేందకు సంక్షేమ సంఘం ఆధ్వర్యం లో కొత్తగా కొనుగోలు చేసిన చెత్త రిక్షాను శనివారం రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కార్మికులకు అం దజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలనీలో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేందకు చర్యలు తీసుకుంటామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్