ఆషాడ వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు

62చూసినవారు
ఆషాడ వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు
హైదరాబాద్లోని వనస్థలిపురంలో శ్రీవల్లీ మాత ఆధ్వర్యంలో మంగళవారం ఆషాడ వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు జరుపుతామని నిర్వాకులు తెలిపారు. అమ్మవారికి నిత్యం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :