కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

52చూసినవారు
కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం
మహిళలను కించపరిచే విధంగా కేటీఆర్ వ్యాఖ్యానించడంపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం దిల్సుఖ్ నగర్ చౌరస్తా వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేటీఆర్ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలు సంతోషంగా ప్రయాణించడం ఓర్చుకోలేక మహిళలు బస్సులలో కుటుంబాలతో కలిసి డాన్స్ చేసుకోండి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్