అర్ధరాత్రి కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన

69చూసినవారు
అర్ధరాత్రి కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన
దిల్ సుఖ్ నగర్ లో బుధవారం రాత్రి కానిస్టేబుల్ అభ్యర్థులు రహదారిపై భైఠాయించి వెంటనే జీఓ 46ను ఎతివేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఎంతో మంది అభ్యర్థులు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్లకార్డులు చేతబట్టి రాస్తారోకోకు దిగడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరూ దీనిని పట్టించుకోవడంలేదని ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. ఇకనైనా తమకు న్యాయం చేయాలని వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్