హస్తినాపురంలో డాక్టర్లు ఆందోళన

66చూసినవారు
కలకత్తాలో డాక్టర్ పై జరిగిన అత్యాచారానికి నిరసనగా శనివారం నవీన హస్పిటల్ హస్తినాపురంలో డాక్టర్లు ఓపి సేవలను బహిష్కరించారు. ఇలాంటి ఘటునలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు ఇచ్చి డాక్టర్లకి భద్రత కల్పించి, ప్రజలకు సరైన సమయంలో వెద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపినట్లు డాక్టర్స్ అన్నారు.

సంబంధిత పోస్ట్