పేద విద్యార్థులకు సైకిళ్ల అందజేత

61చూసినవారు
పేద విద్యార్థులకు సైకిళ్ల అందజేత
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ వనస్థలిపురం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు సైకిళ్లు, పెయింటర్స్ అసోసియేషన్ కు లప్పం మిషన్, ఎలక్ట్రిషియన్స్ అసోసియేషన్ కు డ్రిల్లింగ్ మిషన్లను గురువారం టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, క్లబ్ ఇంటర్నేషనల్ జీఎస్టీ లయన్ అశోక్కు మార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో దూరయ్య, నందకిశోర్, మల్లికా ర్జునరావు, అచ్యుతరావు, శైలజ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్