పార్కు సుందరీకరణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

80చూసినవారు
పార్కు సుందరీకరణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నియోజకవర్గంలోని పార్కులను దశలవారీగా అభివృద్ధి చేస్తానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీ ఫేజ్ 1లో సంక్షేమ సంఘం భవనం మొదటి అంతస్తు ప్రారంభోత్వవం వాకింగ్ ట్రాక్, పార్కు సుందరీకరణ అభివృద్ధి పనులకు బుధవారం కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్