మాగ్నస్ స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ ఆధ్వర్యంలో చైతన్యపురి చౌరస్తాలోని మాగ్నస్ ఈఎన్టీ ఆసుపత్రి వద్ద ఈ నెల 15 నుంచి 17 వరకు ఉచిత వినికిడి పరీక్షల శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆడియాలజిస్ట్ నాగకిరణ్ తెలిపారు. ఈ క్యాంపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగుతుందని మరిన్ని వివరాలకు 9703235513, 9985631926 నంబర్లలో సంప్రదించాలన్నారు.