బీసీల హామీలు మరిచిన ప్రభుత్వం: సామ రంగారెడ్డి

76చూసినవారు
బీసీల హామీలు మరిచిన ప్రభుత్వం: సామ రంగారెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశం వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్