పాత రంగారెడ్డి కోర్టు భవనం హెచ్ఎండీఏ స్వాధీనం

66చూసినవారు
పాత రంగారెడ్డి  కోర్టు భవనం హెచ్ఎండీఏ స్వాధీనం
కొత్త పేటలోని పాత రంగారెడ్డి కోర్టు భవనం ప్రాంగణంలో కొంతకాలంగా నిర్వహిస్తున్న అనధికార వ్యాపార సముదాయాలు ఖాళీ చేపించి హెచ్ఎండీఏ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఖాళీ చేసేందుకు సమయం ఇవ్వకుండా పోలీసు బందోబస్తును ముందు పెట్టి బలవంతంగా తమ షాప్స్ ఖాళీ చేపించారని, కోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణలో వుండగానే ఖాళీ చేపించడం అన్యాయం అని వ్యాపారస్తులు వాపోయారు.

సంబంధిత పోస్ట్