ఎల్బీనగర్: అధికారులు డ్రైనేజ్ సమస్యను వెంటనే పరిష్కరించాలి

59చూసినవారు
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హయత్ నగర్ మండల పరిధిలోని వినాయక నగర్ కాలనీ(బొమ్మల గుడి) రోడ్ నం 32 లో డ్రైనేజ్ వ్యవస్త అధ్వానంగా ఉంది. కొద్దిపాటి వర్షం పడినా సరే.. నీళ్లు ఆగిపోయి దుర్వాసన వస్తుంది. ఇందువల్ల కాలనీ వాసులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యని పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్