ఎల్బీనగర్: కేటీఆర్, కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

52చూసినవారు
ఎల్బీనగర్: కేటీఆర్, కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
కేటీఆర్ మరియు పాడి కౌశిక్ రెడ్డిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేటీఆర్, కౌశిక్ రెడ్డిలపై పోలీసులకు పిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకుడు బాల్మూరి వెంకట్. బాల్మూరి వెంకట్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.

సంబంధిత పోస్ట్