హస్తినాపురం డివిజన్ బీజేపీ అధ్యక్షులుగా ఎరుకల మల్లేష్ గౌడ్ ఎంపికయ్యారు. తన నియామకానికి సహకరించిన రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, జిల్లా రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఆదేశించిన కార్యక్రమాలను తూచా తప్పకుండా పనిచేస్తానని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నియోజకవర్గంలోని ప్రజల వద్దకు తీసుకెళ్తానన్నారు.