ఎల్బీనగర్: భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

83చూసినవారు
ఎల్బీనగర్: భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
చంపాపేట డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఆయా కాలనీల్లో నెలకున్న సమస్యలన్నీ దశలవారీగా పరిష్కరిస్తానని కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి అబేడ్కర్ వాడ కాలనీలో 9 లక్షలతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్య క్రమంలో జలమండలి మేనేజర్ రమ్యభారతి, సర్కిల్ ఏఈ సురేష్, నాయకులు శ్రీనివాసరెడ్డి, జనార్ధన్ రెడ్డి , అంజి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్