రంగారెడ్డి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో మంగళవారం రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో హయత్ నగర్ ద సుధీర్ ఫౌండేషన్ విద్యార్థులు పథకాల పంట సాధించారు. మొత్తం 6 పథకాలు సాధించారు. ఇందులో పీ సుబ్బు, విశేష్ రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈనెల 17, 18 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీ సింథటిక్ ట్రాక్ లో రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటారని ద సుదీర్ ఫౌండేషన్ ఫౌండర్ రాజీవ్ తెలిపారు.