వనస్థలిపురం డబుల్ రోడ్డులోని హియర్ వెల్, స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ ఆధ్వర్యంలో సెంటర్ వద్ద ఈ నెల 15 నుంచి 19 వరకు ఉచిత వినికిడి పరీక్షలు, చెవి మిషన్ ట్రయల్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శుక్రవారం తెలిపారు. అత్యాధునిక చెవి మిషన్లతో ఉచితంగా ట్రయల్స్ నిర్వహిస్తామని, ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు శిబిరం ఉంటుందన్నారు.