ఎల్బీనగర్: 7, 8 తేదీల్లో ఉచిత వైద్య శిబిరం

53చూసినవారు
ఎల్బీనగర్: 7, 8 తేదీల్లో ఉచిత వైద్య శిబిరం
కాపు, తెలగ, బలిజ, ఒంటరి సంఘం, వనస్థలిపురం ఆధ్వర్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో ఎన్జీవోస్ కాలనీలోని కాపు భవనంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులు తెలిపారు. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేస్తారని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్