మహేశ్వరం: నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

71చూసినవారు
మహేశ్వరం: నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 1, 2 బీజేపీ అధ్యక్షులు రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డి, రామిడి వీరకర్ణ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025-26 లో రూ. 12 లక్షల వార్షిక ఆదాయం ఉన్నమధ్య తరగతి ప్రజలకు, ఉద్యోగులకు పన్ను రద్దు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ఎదుట మోదీ చిత్రపటానికి సోమవారం పాలాభిషేకం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్