మల్కాజిగిరి సంక్షేమానికి ఈటలను గెలిపించాలి: కార్పొరేటర్

67చూసినవారు
మల్కాజిగిరి సంక్షేమానికి ఈటలను గెలిపించాలి: కార్పొరేటర్
దేశం, ధర్మం కోసం ఢిల్లీలో నరేంద్ర మోదీని, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సంక్షేమం కోసం ఈటల రాజేందర్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మన్సూరాబాద్ కార్పొ రేటర్ కొప్పుల నర్సింహారెడ్డి అన్నారు. హిమపురికాలనీ, డీపీనగర్, బాల్ రెడ్డి నగర్, చండీశ్వరకాలనీ, శైలజాపురి కాలనీ, సీఆర్ఎనెక్లేవ్, శ్రీరామనగర్ లో శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించి కమలం పువ్వు గుర్తుకు ఓటెయ్యాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్