అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని వినతి

58చూసినవారు
అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని వినతి
వివిధ కాలనీల్లో అభివృద్ధి పనుల కోసం తగిన నిధులు కేటాయించాలని కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలిని కలిసి వినతిపత్రం అందజేశారు. కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, నాలా పనులు, స్ట్రీట్ లైట్లు తదితర అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో నాగార్జున కాలనీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, క్రిస్టియన్ కాలనీ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్