ఉద్యమకారులను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి

55చూసినవారు
ఉద్యమకారులను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి
ఎల్బినగర్ నియోజకవర్గం సెప్టెంబర్ 26న ఐలమ్మ జయంతి ఉత్సవాల కమిటీ నియమించిన ప్రభుత్వానికి దీటుగా ఏబిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు మొగ్గ అనీల్ కుమార్ రజక మరో కమిటీని సిద్ధం చేశారు. ఆయన మాట్లాడుతూ, 10 సంవత్సరాలుగా పోరాటం చేసి అధికారికంగా జరిపిస్తే అసలైన ఉద్యమకారులను సీఎం రేవంత్ మోసం చేశారని, ఏ ఉద్యమం చేయని వారికి కమిటీలో చోటు కల్పించారని, కొందరు నాయకులు వారి అనుచర వర్గానికే చోటు కల్పించారని అన్నారు.

సంబంధిత పోస్ట్