ఎల్బీనగర్ మన్సురాబాద్, నాగోల్ చెరువుల వద్ద వినాయక నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలించిన నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, జోనల్ కమిషనర్ హేమంత కేశవ్ పాటిల్ చింతల అరుణ సురేందర్ యాదవ్, అధికారులు పాల్గొన్నారు. గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ మా జిహెచ్ఎంసి అధికారులతో కలిసి మీ సేఫ్టియే మా సేఫ్టీ అనే నినాదం తో ముందు కెళ్తున్నాం. ముఖ్యమంత్రి సూచనలతో నగరంలో అన్ని జోన్ల లో ఆన్న చెరువులను బెబీ పొండ్స్ పరిశీలించడం జరుగుతుంది.