ఎల్బీనగర్ జంక్షన్లో ట్రాఫిక్ ను మరింత మెరుగు పరిచాల్సిన అవసరం ఉందని జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి కోరారు. బుధవారం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఎల్బీనగర్ జోనల్ కమినర్, ఐఏఎస్ అధికారి హేమంత్ కేశవ్ పాటిల్, కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి అధికారులతో కలసి పర్యటించారు.