మంచి గాయకుడుని కోల్పోయాం: కేటీర్

83చూసినవారు
మంచి గాయకుడుని కోల్పోయాం: కేటీర్
హస్తినాపురంలో తెలంగాణ ఉద్యమ గాయకుడు శే. సాయిచంద్ ప్రథమ వర్ధంతి సంస్మరణ సభలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్ రావు పాల్గొని సాయి చాంద్ చిత్రపటానికి నివాళులర్పించారు. హలో సాయి చందు పేరిట పాటల సిడీలను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కళాకారుడు సాయి చంద్ ఉర్రుతాలేంగించారు. తన ఆటతో పాటతో తెలంగాణ ఉద్యమంలో ఉరూతలూగించిన గాయకుడు సాయిచంద్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్